Amrutha Pranay Case: ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరం అమృత షాకింగ్ పని

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కేసులో తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ 2గా ఉన్న వ్యక్తికి…

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి ప్రగతిపై ఆయన పలు…

TTD: తిరుమల దర్శనంకు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు ఆమోదించండి.. చంద్రబాబుకు సురేఖ లేఖ..!

తిరుమల శ్రీనివాసుడి దర్శనాల పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల దర్శనాల్లో తెలంగాణ…

Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్‌ రెఢీ …కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు,…

Fish Curry Politics: తెలంగాణ రాజకీయాల్లో చేపల పులుసు.. ఘాటు మామూలుగా లేదుగా..!

చేపల పులుసు మాంసాహార ప్రియులకు రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇప్పుడు రాజకీయ వేదికగా మారిపోయింది. ప్రత్యర్థి నేతలపై వ్యాఖ్యలు చేసేందుకు, వారిని ఇరుకున పెట్టేందుకు నేతలు…

Sri Chaitanya Colleges: శ్రీచైతన్య కాలేజీలపై ఏకకాలంలో ఐటీ రైడ్స్.. బయటపడుతున్న నిజాలు..!

శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్…

Vijayashanthi: రేవంత్‌ రెడ్డికి షాక్‌.. విజయశాంతికి కేబినెట్‌లోకి ఛాన్స్.?

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాల్లో అనూహ్య పరిణామాలుంటాయి. వాటిని పసిగట్టడం సీనియర్లకు కూడా అంత ఈజీ…

Pranay Amrutha: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు – సుభాష్ శర్మకు ఉరిశిక్ష..!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…

నగర వాసులకు జీహెచ్ఎంసీ భారీ ఆఫర్..!

హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో అప్ డేట్ ఇచ్చింది. ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90…

విజయశాంతి కి ఎమ్మెల్సీ ఖాయమేనా..?

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ రాములమ్మ వార్తల్లోకి వచ్చారు. తన త్యాగాలను గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే కోటాలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేరుగా విజయశాంతి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం…