156 గ్రాముల బంగారంతో ప్రధాని మోదీ విగ్రహం

PM Modi Gold Idol, PM Modi in 156 gms gold Idol, Surat jewelers carve PM Modi in 156 gms gold, Latest Telugu News, PM Modi News, BJP News

గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన స్వర్ణకారుడైన సందీప్ జైన్ మన దేశ ప్రధాని మోదీ యొక్క  బంగారు విగ్రహం తయారు చేశారు. ఆ విగ్రహం యొక్క బరువు 156 గ్రాములని, త్వరలో దీనిని మోదీ కి అందజేస్తామని తెలిపారు సందీప్ జైన్. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీనివెనుక ప్రదాని  న‌రేంద్ర మోదీ చేసిన కృషి  పురస్కరించుకుని అయన పై అభిమానంతో 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని సుమారు 11 లక్షల రూపాయ‌లు వ్యయంతో తయారు చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహాన్ని తాయారు చేయడానికి 20 మంది కళాకారులు 3 నెలల పాటు కష్ట పడ్డారని ప్రకటించారు.

 

 ఇవి కూడా చదవండి:  

Leave a Reply