మనవడు ఐఏఎస్ ఆఫీసర్, కోట్లు ఆస్తి ఉంది కానీ తినడానికి తిండి లేక వృద్ద దంపతుల ఆత్మహత్య

OLD COUPLE SUICIDE: మనవడు ఐఏఎస్ ఆఫీసర్, కోట్లు ఆస్తి ఉంది కానీ తినడానికి తిండి లేక వృద్ద దంపతుల ఆత్మహత్య

కొడుకు కోట్ల ఆస్తి మనవడు ఐఏఎస్ అధికారి ఆఫీసర్ కానీ తినడానికి తిండిలేక వృద్ద దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు.  అసలు తమ తల్లిదండ్రులను, తమ కుటుంబ సభ్యులను వృధ్యాప్యంలో ప్రేమగా చేసుకోవాలంటే కావాల్సింది కోట్ల ఆస్తులు కాదు. ప్రేమ ఆప్యాయత,పంచలిసింది పోయి కనీసం తినడానికి తిండిలేక ప్రాణాలు విడిచారు. అసలు వివరాలలోకిం వెళ్ళితే..

హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాలో విషాద ఘటన చోటూ చేసుకుంది. జిల్లాలోని బధ్రా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము ఈ విపరీతమైన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఆకలి అంటూ ఆ వృద్ధ దంపతులు రాసిన ఓ ఉత్తరం అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది.

ఈ మృతులు హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి తాత బామ్మలు. వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోటులో తమ మనవడు ఐఏఎస్ అధికారి అని అతని తల్లిదండ్రులు తమ కొడుకు కోడలు వీరిద్దరూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారంటూ ఆరోపించారు. అయితే ఈ వృద్ద దంపతులు మొదట్లో చిన్న కొడుకు మహేంద్ర ఇంట్లో ఉండేవాళ్లు అయితే తన చిన్న కొడుకు చనిపోయిన తరువాత చిన్నకోడలు  నిలమ్ దగ్గర కొన్ని  రోజులు వన్నారు.

అయితే కొన్ని రోజుల తరువాత ఆమె హిసించడమ్ ప్రారంభిచింది . దీనితో వాళ్ళు కొన్నిరోజు వృద్ద ఆశ్రమం లో ఉండేవాళ్లు కొంత కాలం తరువాత  చర్కీ దాద్రీ జిల్లాలోశివ కాలీనీలోని ఉంటున్న పెద్ద కొడుకు వీరేంద్ర వద్దకు వచ్చి ఉండేవాళ్లు  అయితే కొత్త కాలం బాగానే చూసుకునే వాళ్ళు అయితే అనంతరం టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు .

అయితే  టార్చర్ భరిచలేక దంపతులు నిద్ర మాత్రలు వేసుకుని తమ జీవితాన్ని ముగించుకున్నారని సమాచారం చే. మృతులు 78 ఏళ్ల జగదీష్ చంద్, అతని భార్య 77 ఏళ్ల భగ్లీగా గుర్తించారు. ఈ వృద్ధ. ఐఏఎస్ అధికారి తల్లిదండ్రులు తమను హీనంగా చూస్తున్నారని.సరైన ఆహారం అందించరని పాడైన ఆహారం ఇచ్చేవారంటూ సూసైడ్ నోట్‌లో మృతురాలు ఆరోపించింది.

అంతేకాదు తనకు పట్టణంలో సుమారు రూ 30 కోట్ల విలువైన ఆస్తి ఉందని. అయినప్పటికీ తమను తమ కొడుకు, కోడలు సరిగ్గా చూసేవారు కాదని. కనీసం తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.

తనను శారీరకంగా హించేవారని తనపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే తన ఆత్మకు శాంతి చేకూరుతుందని రాశారు. తన ఆస్తి, ఫిక్స్‌డ్ డిపాజిట్లన్నింటినీ స్థానిక ఆర్యసమాజ్‌కు విరాళంగా ఇవ్వాలని ఆ లెటర్ లో పేర్కొన్నాడు.

తమ సొంత పిల్లల చేతిలో జరిగిన అవమానాన్ని భరించలేక తాము ఆత్మహత్య చేసుకున్నామని. తమ చావుకు నీలమ్, వికాస్, సునీత, వీరేందర్ బాధ్యులని సూసైడ్ నోట్ లో ప్రస్తావించారు. ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులను ఇలా చూసి ఉండరు. ఈ లేఖను చదివిన వ్యక్తులకు మా అభ్యర్థన ఏమిటంటే ప్రభుత్వం తమ పిల్లలను శిక్షించాలని. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది” అని జగదీష్ చంద్ లెటర్ లో వెల్లడించాడు. ఈ కేసులో ఐఏఎస్‌ అధికారి తల్లిదండ్రులతోపాటు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh