PM Modi: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాక్ కు అదే గుర్తొస్తుంది.. ప్రధాని మోదీ
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచపు అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ…