Ghaati Trailer: ఘనంగా విడుదలైన అనుష్క ‘ఘాటి’ ట్రైలర్.. వెండితెరపై జేజమ్మ విశ్వరూపం మళ్లీ!
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా మూవీ ‘ఘాటి’ ట్రైలర్ విడుదలైంది. గంజాయి మాఫియా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో…