తిరుమల లడ్డూకి 310 ఏళ్లు.. ఎప్పుడు మొదలైంది? ఎలా రూపుదిద్దుకుంది?
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా పేరుగాంచింది లడ్డూ ప్రసాదం. తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు ఈ ప్రసాదం తీసుకోకుండా తిరిగిరారు అనేది వాస్తవం. ఈ…
