Ap Govt: ఏపీ నాయీ బ్రాహ్మణులకు శుభవార్త.. జీతాలు పెంచిన ప్రభుత్వం
ఎన్నికల హామీలను అమలులోకి తేనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు గుడ్న్యూస్ చెప్పింది. దేవాదాయ శాఖ…