TS EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఎడ్‌సెట్‌ (TS EdCET) 2025 ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం 38,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 32,106…