Kaleshwaram Commission: 45 నిమిషాల విచారణ.. కమిషన్ ఎదుట హరీశ్ రావు చెప్పిన సమాధానాలు ఇవే..!
తెలంగాణ అతి ప్రాముఖ్యమైన కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నడుస్తున్న నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం న్యాయ విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. జస్టిస్ పీసీ…