Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. కొన్ని…
