Asia Cup 2025: ఇండియా-బంగ్లాదేశ్ సూపర్-4 క్లాష్.. ఫైనల్స్ కోసం కీలక మ్యాచ్..!
క్రికెట్‌లో టీమ్ ఇండియా ప్రస్తుతం అన్‌బీటబుల్ ఫార్మ్‌లో ఉంది. ముఖ్యంగా టీ20ల్లో భారత జట్టు అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో కూడా టీమ్ ఇండియాకు…
