CM Chandra babu: కుప్పం ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు.. రూ.5 లక్షల ఆర్థిక సాయం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి బలవంతంగా కొట్టిన దృశ్యాలు తీవ్ర…