క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్‌లోని మల్టీ ఫ్లెక్స్‌ల్లో షోగా వేయనున్నారు. వీటికి సంబంధించిన బుక్సింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ను డైరెక్ట్‌గా…