Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి భూమికి శుభాంశు శుక్లా.. 18 రోజుల్లో 60 అద్భుత ప్రయోగాలు!
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా భూమిపైకి చేరుకుంది. శుభాంశుతో పాటు మరో ముగ్గురు…