Shah Rukh Khan On RRR Oscar : ఆస్కార్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఇంటికి తెచ్చినప్పుడు – షారుఖ్ ట్వీట్ చూశారా?
అకాడమీ అవార్డ్స్ గురించి చర్చిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై షారూఖ్ ఖాన్ తెలుగులో స్పందించారు. “RRR” వేడుక కోసం తాను ఎదురు చూస్తున్నానని…