Dwcra Womens: డ్వాక్రా మహిళలకు శుభవార్త.. పిల్లల చదువుకోసం ప్రత్యేక పథకం..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలిపింది. వారి కుటుంబాల్లోని పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైన విద్యా రుణ పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే…