IND vs ENG: ధోనీ రికార్డు బద్దలైంది.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. SENA దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) లో…