Sekhar Master: శేఖర్ మాస్టర్ క్రియేటివిటీపై వివాదం – హుక్ స్టెప్స్ హద్దులు దాటాయా?

క్రియేటివిటీ అనేది సినిమాల్లో కొత్తదనాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే అదే ఓ అద్భుతమైన హుక్ స్టెప్‌ను సృష్టించగలదు… లేదా దాని మీద విమర్శలు రావడానికీ కారణం…