నిన్న జైలు నుంచి విడుదల.. ఈ రోజు నేరుగా జగన్ వద్దకు వల్లభనేని వంశీ!

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన మొత్తం 11 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు…