Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావుకు షాక్‌.. 14 రోజుల రిమాండ్

రాజధాని అమరావతిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌కు గురయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన…