Samantha: ఓటీటీలోనూ సామ్ హవా.. ‘సిటాడెల్’తో ఉత్తమ నటి అవార్డు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ వేదికపై తన హవాను కొనసాగిస్తూ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్: హానీ-బన్నీ’…