Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే దిశగా.. ట్రంప్ కీలక ప్రకటన!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య సమావేశం వైట్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు.…