Prajwal Revanna: ఫాంహౌస్‌లో దొరికిన ఆ చీరే సాక్ష్యం.. ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు!
కర్ణాటక రాజకీయాలను కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడైన ప్రజ్వల్‌కు…