Baahubali:”దశాబ్దం తర్వాత బాహుబలి తిరిగి వస్తున్నాడు.. మరోసారి బాక్సాఫీస్ దద్దరిల్లిపోనుంది!”
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిజిలీజ్ల జోరు బాగా పెరిగిపోయింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు వచ్చిన అపూర్వ ఆదరణ, ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’కు…