రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGSRTCలో ‘యాత్రాదానం’ వినూత్న కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం శుభకార్యాల రోజుల్లో అనాథలు, నిరాశ్రయ…
