YS Jagan: ఇది అరటి తొక్క కాదు జగన్.. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “పోలీసులు రెచ్చిపోతే, అధికారంలోకి…