Bigg Boss 9 Telugu: ఇట్స్ అఫీషియల్.. ‘బిగ్‌బాస్’ సీజన్ 9 అప్‌డేట్ వచ్చేసింది! వీడియోతో హైప్..!
తెలుగు బిగ్‌బాస్ అభిమానులకు సూపర్ అప్డేట్ వచ్చేసింది. ‘బిగ్‌బాస్ సీజన్ 9’కు సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. “ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే” అనే…
