Kuldeep Vs Rinku: కుల్దీప్ చేతి దెబ్బకు రింకూ షాక్.. స్టేడియంలో ఒక్కసారిగా హీటెక్కిన వాతావరణం!
ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్ కేకేఆర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్…
