పాకిస్థాన్ కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం.. గ్రామంలో విషాదం..!
జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కలకలం రేపుతోంది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన…
