ట్రంప్ ఫ్యామిలీతో పాక్ డీల్.. క్రిప్టో పేరుతో చీకటి వ్యాపారం?

అమెరికా-పాకిస్థాన్ మధ్య ఓ రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో కంపెనీ పాకిస్థాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు…

Andhra King Taluka: ఉపేంద్ర ఫ్యాన్‌గా రామ్…. రామ్ మూవీకి పవర్‌ఫుల్ టచ్!

మహేశ్‌బాబు పి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వస్తున్న తాజా సినిమాకు అధికారికంగా టైటిల్ ఖరారు చేశారు. మూవీకి “ఆంధ్రా కింగ్ తాలుకా” అనే టైటిల్‌ను ఫిక్స్…

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీస్ కేసు నమోదు.. అసలు ఏం జరిగింది?

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు…

IPL 2025: ఐపీఎల్ నుంచి మరో కీలక అప్డేట్.. విదేశీ ఆటగాళ్లు దూరం అయితే ‘అలా’ చేయాల్సిందే!

ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు కీలక నిర్ణయం…

Miss World 2025: నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టకు ప్రపంచ అందాల భామలు!

ప్రపంచ సుందరీమణుల పోటీలు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న సుమారు 150 దేశాల కాంటెస్టెంట్లు వరుసగా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.…

అబ్బాయిలంటే పడదు.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న వీడియో వైరల్..!

ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఇద్దరు అమ్మాయిలు కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అబ్బాయిలు అంటే ఆసక్తి లేకపోవడం, వారిపై…

Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం.. కాళేశ్వరంలో మాత్రమే ఎందుకు జరుగుతాయంటే?

సరస్వతీ నది పుష్కరాలకు సమయం సమీపించింది. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రస్తుతం పుష్కరాల కోసం రంగరంగలుగా ముస్తాబవుతోంది. బుధవారం రాత్రి 10:35…

Kakolat Waterfall: కాకోలాట్ జలపాతం.. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం

బీహార్ రాష్ట్రం, నవాడా జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతం ప్రకృతి ప్రేమికుల కోసం ఒక అపూర్వమైన గమ్యస్థానంగా నిలుస్తోంది. సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి నీరు…

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ.. మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్లు…

వైసీపీకి మరో భారీ షాక్‌: బీజేపీలో చేరిన డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం

అధికారాన్ని కోల్పోయిన తర్వాత వరుస ఎదురుదెబ్బలు తింటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జకియా ఖానం…