Kannappa: మంచు విష్ణుకు మరింత దెబ్బ.. ‘కన్నప్ప’ హార్డ్‌డ్రైవ్ మాయం.. టెన్షన్‌లో టీం!
మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కన్నప్ప’ మళ్ళీ వార్తల్లోకెక్కింది. సినిమాకు సంబంధించిన కీలక హార్డ్‌డ్రైవ్ మాయం కావడంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురైంది.…
