నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య సంచలన ఆరోపణలు

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన అధికారాన్ని ఉపయోగించి తన పిల్లలను తన దగ్గర నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య ఆలియా సిద్ధిఖీ ఆరోపించారు.…