Amaravati: అమరావతికి భవిష్యత్తు దిశగా కొత్త ఆరంభం.. మోదీ, చంద్రబాబు వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల కిరణంగా అభివృద్ధి పథంలోకి అడుగుపెట్టిన అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ పనులకు అట్టహాసంగా…