మంచిర్యాల లో గంజాయి కలకలం….. మత్తులో స్టూడెంట్స్
కొందరు విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడుతుండగా, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గంజాయిని ఎక్కువగా వాడుతున్నారని, అది ఇతర విద్యార్థులకు వ్యాపిస్తోందని వారు గుర్తించారు. తాజాగా బెల్లంపల్లిలోని ఓ…