రేవంత్‌తో అమీతుమీకి సిద్ధమవుతున్న సీనియర్లు.. వాట్ నెక్స్ట్.
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరి పాకానపడింది. అసలు వర్సెస్ వలస నేతల వైరంతో కాంగ్రెస్‌పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ నేతల తిరుగుబాటును లెక్కచేయని రేవంత్ టీమ్.. యాక్షన్‌లోకి…