సైకో, శాడిస్ట్ ఎవడో.. బీ కేర్‌ఫుల్ బిడ్డా.. బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ మాస్ వార్నింగ్..!

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. “శత్రువుతో పోరాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో యుద్ధం చేయలేం”…