ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు బుధవారం ఉదయం అధికారికంగా విడుదలయ్యాయి. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,14,459 మంది…