Fire Accident: సన్‌రైజర్స్ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు!
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత పార్క్ హయత్ హోటల్‌లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఈ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నవారిలో కలవరం మొదలైంది. తాజా…