Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్న 14 మంది ఉగ్రవాదుల లిస్టు విడుదల..!

జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కీలక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో చురుకుగా పనిచేస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల వివరాలను గుర్తించి…