HIT 3 Movie: నాని ‘హిట్ 3’ సినిమాకు గుడ్ న్యూస్.. ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్..!
న్యాచురల్ స్టార్ నానికి టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటనతో, పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక…