Chandrika Devi Temple: ప్రసాదం కొనలేదని భక్తులపై దాడి.. దేవాలయం దగ్గరే రౌడీయిజం!

లక్నోలోని ప్రసిద్ధి చెందిన చంద్రికా దేవి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. దేవాలయం వద్ద ప్రసాదం కొనకుండా వెళ్లిన భక్తులపై అక్కడి కొందరు దుకాణదారులు దాడికి దిగారు.…