TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. ఇక పై అవి ఉచితంగా యూట్యూబ్‌లో..!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి శుభవార్త వచ్చింది. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడేలా, తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను ఉచితంగా యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు టీటీడీ…