Shalini Pandey: ఆమెతో నాకు పోలికా? నన్ను నాలా గుర్తించండి.. అర్జున్ రెడ్డి బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
నటి షాలిని పాండే ప్రేక్షకులు తనను అలియా భట్‌తో పోల్చడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను నాలా గుర్తించండి, నాకు ఎవరికీ పోలిక అవసరం లేదు” అంటూ…