FASTag: ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. రూ.3వేలతో.. ఆగస్టు 15 నుంచి అమలు..!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఏకంగా రూ.3,000 చెల్లించి సంవత్సరానికి…