Revanth Reddy: “కేసీఆర్ 100 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలి – సీఎం రేవంత్ ఆగ్రహం”
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించిన…