GVMC Mayor: జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం విజయం..!
విశాఖలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయవంతమైంది. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన…