నిరుద్యోగులకు శుభవార్త.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. 25 వేల ఉద్యోగాలు!

ఐటీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలోని మధురవాడలో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఉండే ఈ సెంటర్ కోసం గూగుల్ దాదాపు…