Rithu Chowdary : బిగ్‌బాస్‌ 9లోకి జబర్దస్త్‌ గ్లామర్‌ నటి రీతూ చౌదరి ఎంట్రీ!

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ ద్వారా టెలివిజన్‌ ప్రేక్షకులకు పరిచయమైన నటి రీతూ చౌదరి ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో…