Telangana BJP: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీల రహస్య భేటీ.. పార్టీలో విభేదాలేనా?
ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ సమావేశాల కోసం వెళ్లిన తెలంగాణ బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు ఒకే చోట సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో కేంద్రమంత్రులు…