ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్ట్

ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంటను డిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు…